ముద్రగడ కోలుకోవాలని ప్రత్యేక పూజలు

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్తిపాడులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక రామాలయంలో పూజలు చేసిన అనంతరం తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయానికి పాదయాత్ర చేపట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ముద్రగడ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల్లోకి తిరిగి రావాలని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్