డొక్కా సీతమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో 300 మందికి అన్నదానం

కాకినాడ రూరల్, కాకినాడ సిటీ ప్రాంతాలలో శ్రీమతి అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అన్నదానం చీడిగ-ఇంద్రపౌలేం ప్రతి మొదటివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోంది. సోమవారం జరిగిన మహా అన్నదానం కార్యక్రమంలో 300 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి డొక్కా సీతమ్మ సేవా సమితి కన్వీనర్ వాసంశెట్టి నాగేంద్ర, ఉపాధ్యక్షులు వడ్డాది లక్ష్మీ కళ్యాణం, కార్యదర్శి నరాల శివ, కే. సతీష్, కర్రి నూకరాజు, కాదా రమణ, కావూరి సత్యనారాయణ, కాళ్ళూరి కృష్ణమోహన్, చీమలకోండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్