కాకినాడ: ఏడాదిగా రాష్ట్రంలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగమే

రెడ్ బుక్ లో ఉన్నది రాజ్యాంగం కాదని గత ప్రభుత్వంలో నేరాలు చేసిన నాయకుల చిట్టా అనిటిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సుంకర పావని అన్నారు. కాకినాడ లో బుధవారం ఆమె నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వైసిపి అరాచక పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రతిపక్ష నాయకులను హేళన చేస్తూ, అసెంబ్లీ పరువు తీస్తూ, ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేసిచేసిన నాయకులు అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్