కాకినాడ: ఆంధ్ర మరో పాకిస్తాన్

ఆంధ్ర రాష్ట్రం ఆర్థికపరంగా మరో పాకిస్తాన్ అవుతుందని మాజీ రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పులు రాష్ట్రంగా మారిందన్నారు. రోజురోజుకీ ఆర్థికంగా రాష్ట్రం దిగజారి పోతుందని మరో పాకిస్థాన్ అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్