కాకినాడ: పారిశుద్ధ్య నిర్వహణను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్

కాకినాడ నగరంలో మంగళవారం నిర్వహిస్తున్న పారిశుధ్య పనులును కమీషనర్ భావన ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సిబ్బందిని ప్రతీ ఇంటి నుండి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతున్నదా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. తడి - పొడి చెత్త సేకరించు వాహనాలు అన్ని అందుబాటులో ఉండాలని ప్రతి రోజు నూరు శాతం ఇంటింట చెత్త సేకరణ జరగాలని మున్సిపల్ హెల్త్ అధికారికి సూచించారు.

సంబంధిత పోస్ట్