కాకినాడ మెయిన్ రోడ్డులోని తనిష్క్ షో రూమ్ లో బుధవారం సాయంత్రం చోరీ జరిగిన ఘటన విధితమే. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉద్యోగిని డమ్మీ గన్ తో బెదిరించి.. బంగారాన్ని దోచుకెళ్లాడు. వెంటనే సిబ్బంది కేకలు వేయడంతో తప్పించుకునే క్రమంలో వార్పు రోడ్డు వైపు పరిగెత్తాడు. ఈ క్రమంలో నిందితుడిని ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు. కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నగలు, డమ్మీ గన్ను స్వాధీనం చేసుకున్నారు.