కాకినాడ: సమాజ సేవకు చక్కని వేదిక రోటరీ

కాకినాడలోని రోటరీ క్లబ్ లో శనివారం సాయంత్రం జరిగిన రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రతిష్టాపన ఉత్సవం ఘనంగా జరిగింది. అధ్యక్షులుగా వంశీ చెస్ట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ గోపీనాథ్, కార్యదర్శిగా ట్రస్ట్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సానా ప్రవీణ్, కోశాధికారిగా శ్రీ ఆదిత్య హాస్పిటల్ అధినేత వి. ఉదయ చక్రవర్తిలచే పాస్ట్ డిసిడ్ గవర్నర్ డాక్టర్ ఎస్.వి.ఎస్ రావు ఇన్స్టిలేషన్ ఆఫీసర్ గా వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్