కాకినాడ. ఎక్సెజ్ అధికారులదాడుల నేపద్యంలో మహిళ మృతి

కాకినాడ ఏటిమొగా లో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళా కర్రీ సత్యవతి పై ఎక్సెజ్ అధికారులు బుధవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. దాడి కారణంగా సత్యవతి భయంతో అశ్వస్థంగా గురై అక్కడికక్కడే గుండె పోటుతో మృతి చెందింది. దీంతో మృతురాలి బందువులు ఆమె మృతదేహంతో ఇంద్రపాలెం ఎక్సెజ్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికారులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్