బీసీ గురుకుల పాఠశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలోని తుని, పెద్దాపురం, కరప (బాలురు), పిఠాపురం(బాలికలు) గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8వ తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల విద్యార్థులు జులై 6న నుంచి సంబంధిత పాఠశాలల్లో ఆధార్ కార్డుతో ప్రవేశ పరీక్షకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ యజ్ఞ విశ్వశాంతి మంగళవారం తెలిపారు. వార్షిక ఆదాయం రూ. 1. 20లక్షలు మించరాదన్నారు.

సంబంధిత పోస్ట్