కాకినాడ: రాష్ట్ర పండుగగా మహర్షి వాల్మీకి జయంతి

జిల్లాలో రాష్ట్ర పండుగగా మహర్షి వాల్మీకి జయంతి నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి తెలిపారు. బుధవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్లో అధికారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17న మహర్షి వాల్మీకి జయంతిని కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరంలో ఉదయం 10. 00 గంటలకు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్