కాకినాడ రూరల్: పంచాయతీల పటిష్టతకు కృషి

కాకినాడ గ్రామీణ శాసనసభ నియోజకవర్గ పరిధిలో గల అన్ని గ్రామ పంచాయతీలలో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని శాసనసభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట గ్రామంలో బుధవారం ఆర్థిక సంఘo, స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల కోరుతూ మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నానాజీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్