కాకినాడ రూరల్ కౌడ కార్యాలయం వద్ద కాకినాడ జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబును కౌడ చైర్మన్ గా నియమించడంతో ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఎమ్మెల్యే పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారిగా స్టేజ్ కుప్పకులడంతో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు పలువురుకు గాయాలయ్యాయి. భారీ స్థాయిలో నాయకులు స్టేజ్ ఎక్కడ వలన ప్రమాదం చోటుచేసుకుంది.