కాకినాడ రూరల్: బాబు ప్రమాణ స్వీకరణలో కుప్ప కూలిన స్టేజ్

కాకినాడ రూరల్ కౌడ చైర్మన్ గా తుమ్మల బాబును కూటమి ప్రభుత్వం నియమించింది. ఆదివారం కౌడ కార్యాలయం వద్ద ప్రమాణ స్వీకరణకు భారీ ఏర్పాట్లు తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేశారు. స్టేజ్ పై అధిక సంఖ్యలో నాయకులు ఎక్కడంతో స్టేజ్ కుప్ప కూలి ఒక్కసారిగా నాయకులు కింద పడ్డారు.

సంబంధిత పోస్ట్