కాకినాడ రూరల్: వైసీపీపై టీడీపీ నేతలు ఫైర్

రాష్ర్టంలో అధికార తెలుగుదేశం, విపక్ష వైసిపికి మధ్య తేడా క్యాడర్, క్యారెక్టర్ అని, కార్యకర్తలే కుటుంబంగా తెలుగుదేశం ఉంటే, క్రిమినల్స్ కార్యకర్తలుగా ఉన్న పార్టీ వైసిపి అని టీడీపీ కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ మండలం చీడిగ, కొవ్వాడ గ్రామాల్లో వారు టీడిపి శ్రేణులతో కలిసి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్