ఆత్రేయపురం: టూరిజం అభివృద్ధిపై ఎమ్మెల్యే బండారు చర్చ

ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి తో పాటు లొల్ల దేవాదాయశాఖ, నీటిపారుదల శాఖ భూముల్లో పర్యాటక రంగ అభివృద్ధిపై టూరిజం ఆర్ డి పవన్ కుమార్ తో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చర్చించారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకోవడం వల్ల అభివృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే సత్యానందరావు వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్