జాబ్ మేళాకు మంత్రి సుభాష్ కు ఆహ్వానం

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సత్యసాయి విద్యాసంస్థల ప్రాంగణంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ ను యువ నాయకులు బండారు సంజీవ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈనెల 21వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్న విషయం తెలిసిందే. అనంతరం జాబ్ మేళా గోడపత్రికను మంత్రి సుభాష్ ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్