కొత్తపేట: అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బండారు శంకుస్థాపన

కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేయనున్నట్లు కొత్తపేట మండల టిడిపి అధ్యక్షులు కంఠం శెట్టి శ్రీనివాసరావు, టౌన్ పార్టీ అధ్యక్షులు వాసంశెట్టి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కొత్తపేట పంచాయతీ పరిధిలోని పనసలదొడ్డి, పెదగూళ్ల పాలెం, మందపల్లి, గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, టాయిలెట్లు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

సంబంధిత పోస్ట్