శ్రీ గౌతమి ఒకేషనల్ కళాశాలలో నేషనల్ డి వార్మింగ్ డే

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం శ్రీ గౌతమి ఒకేషనల్ జూనియర్ కళాశాల రావులపాలెంలో ఫిమేల్ హెల్త్ నర్సింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ దినేష్ బాబు మాట్లాడుతూ.. ఆస్కార్సిస్ అనేది చిన్నపిల్లలనే కాకుండా పెద్ద వాళ్లలో కూడా ఎటువంటి లక్షణాలు లేకుండా అతిగా కడుపు నొప్పి రావడం, బరువు తగ్గడం, నీళ్ల విరోచనాలు, మలం ద్వారా రక్తం పడడం జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్