రావులపాలెం: విద్యతోనే భవిష్యత్తు: ఎమ్మెల్యే

విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గురువారం రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన గురువారం మెగా పేరెంట్స్ మీట్ లో ఆయన పాల్గొన్నారు. భావి భారత పౌరుల భవిష్యత్తు బాగుండాలంటే విద్యే పునాదిగా నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్