రావులపాలెం: సీఎం సహాయనిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఎం సహాయ నిధి అందని ద్రాక్షగా ఉండేదని, నేడు కూటమి ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు అండగా నిలుస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం కాపు కళ్యాణ మండపం వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 55 మందికి సుమారు 40 లక్షల రూపాయల మేర సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే సత్యానందరావు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్