రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం సత్యానందరావు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆకుల రామకృష్ణ పాల్గొన్న ఈ ప్రజాదర్బార్ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి ప్రజలు వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ వినతులపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి ప్రజాదర్బార్ లో 292 వినతులు వచ్చాయని తెలిపారు.
కాకినాడ సిటీ
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్: ఎమ్మెల్యే కొండబాబు