కొవ్వూరు మండలంలోని చిగుర్లంక ప్రాంతంలో ఉన్న గోదావరి నదిలోకి దిగి మృతి చెందిన యువకుల మృతదేహాలను కనుగొన్నారు. లోతు ఎక్కువగా ఉండడంతో మంగళవారం అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహలను వెలికి తీశారు. నిడదవోలు చర్చి పేటకు చెందిన ఓం ప్రకాష్ కుమార్, రాజమండ్రికి చెందిన హర్ష మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.