రాజమండ్రి: ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన మంత్రి

ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాజమండ్రి తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం కాలేజీ చైర్మన్ తో కలిసి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ని కలిశారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను, కాలేజీ యాజమాన్యన్ని నారా లోకేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల చైర్మన్ తిరుమలరావు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్