జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తల గుర్తింపే లక్ష్యం

కొవ్వూరు జనసేన ఇన్‌చార్జి టీవీ రామారావు మంగళవారం కొవ్వూరులో మాట్లాడుతూ, జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు సరైన గుర్తింపు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించేందుకు పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీ నేటి నుంచి ఐదు రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్