ఈ సందర్భంగా వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా తలారి వెంకట్రావు విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేశారు. రాబోయేది కార్యకర్తల ప్రభుత్వమని, ప్రతి ఒక్కరికీ తగిన న్యాయం జరుగుతుందని తోట రామకృష్ణ పేర్కొన్నారు.
కార్తీక గురువారం: దక్షిణామూర్తి ఆరాధనతో విశేష ఫలితాలు