మండపేట సొసైటీ అభివృద్ధికి కృషి

మండపేట సొసైటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన అధ్యక్షులు కుక్కల రామారావు తెలిపారు. శనివారం గుమ్ములేరురోడ్‌లోని సొసైటీ కార్యాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. సభ్యులుగా పైడి మళ్ళ డేవిడ్ రాజు, పడాల జన్నయ్య ప్రమాణం చేశారు. ఎంపీటీసీ ఛైర్మన్ వేలు జోగేశ్వరరావుకు రామారావు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్