మండపేట మాదిగపేటలో శనివారం మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్గొని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మాట్లాడుతూ ఆయన సేవలు దళితుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.
కాకినాడ రూరల్
తాళ్లరేవులో సముద్ర తాబేళ్ల వేటకు డిసెంబర్ నుంచి మే వరకు నిషేధం