అయినవిల్లి: తలపై దీపాలతో.. ఊరంతా కదిలింది

అయినవిల్లి మండలం కొండుకుదురులో గౌతమి నదీ తీరాన వెలసిన ఆర్ల అక్కమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. గండ్ర దీపాలతో ఊరంతా ఏకమై భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. తలపై దీపాలు పెట్టుకుని అమ్మవారిని దర్శించుకోవడం ఈ జాతర ప్రత్యేకత. ఈ జాతరను చూసేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్