అనాతవరంలో న్యాయ విజ్ఞాన సదస్సు

ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో సచివాలయం ఆవరణలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం ముమ్మిడివరం జ్యూడిషల్ కోర్ట్ న్యాయమూర్తులు K. హిమ బిందు, దాసరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మండల ఎంపీడీఓ, ఎస్ఐ శివ కృష్ణ, పంచాయితీ సెక్రెటరీ సురేష్, అనాతవరం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు చప్పిడి వరప్రసాద్, నీటి సంఘం అధ్యక్షులు శీలం వెంకటేశ్వర రావు, మాజీ సర్పంచ్ మిమ్మితి చిరంజీవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕