గోదావరి నదిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలోని మురమళ్ల బ్రిడ్జిపై గోదావరి నదిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కేశునుకూరు వాసి మల్లాడి శ్రీనును స్థానిక మత్స్యకారులు సకాలంలో గుర్తించి సురక్షితంగా కాపాడారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని,  పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕