ముమ్మిడివరంలో మాతా రమాబాయి విగ్రహావిష్కరణ

త్యాగానికి ప్రతి రూపమైన మాతా రమాబాయి అంబేడ్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. నగర పంచాయతీ పరిధిలోని డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కన్వెన్షన్ హాలు నందు మాతా రమాబాయి అంబేడ్కర్ మహిళా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు పుణ్యమంతుల రజని ఆధ్వర్యంలో శుక్రవారం అంబేడ్కర్ సతీమణి రమాబాయి 128వ జయంతి, విగ్రహావిష్కరణను ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్