ప్రేమ పేరుతో ఒక యువకుడు మోసం చేశాడని ఆరోపిస్తూ ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముమ్మిడివరం మండలానికి చెందిన యువతితో ఐ. పోలవరం మండలం పశువుల్లంకకు చెందిన యువకుడు ఆమెను ప్రేమ పేరుతో మోసం చేసి ఇప్పుడు ముఖం చాటేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని 2 సంవత్సరాలు తనను శారీరకంగా వాడుకున్నాడని యువకుడిపై ఫిర్యాదు చేసింది. ఆ యువకుడిపై ఎస్ఐ జ్వాలా సాగర్ బుధవారం తెలిపారు.