ముమ్మిడివరంలో మహిళపై దాడి

ముమ్మిడివరం మున్సిపాలిటీలోని పల్లిపాలెం 2వ వార్డులో నివసిస్తున్న జనిపెల్లి సంధ్యా రాణి అనే మహిళ, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన విషయంలో తనపై కక్షపూరితంగా దాడి చేశారని ఆరోపించారు. తమ వీధిలో రోడ్డు వేయనున్న నేపథ్యంలో, రోడ్డుకు ఆనుకుని ఉన్న మట్టి, ప్రహారీని తొలగించాలంటూ కొందరు ఒత్తిడి చేసారని ఈ క్రమంలోనే దాడి జరిగిందని బాధితురాలు వాపోయారు.

సంబంధిత పోస్ట్