విద్యార్థి అద్భుత కళాఖండం

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం గ్రామంలోని కోడూరి రాఘవేంద్ర బాబు అనే విద్యార్థి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుద్ధముక్కపై 'తెలుగు భాషా దినోత్సవం' అని మైక్రో ఆర్ట్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర బాబు మాట్లాడుతూ, గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ అద్భుత కళాఖండం తీపర్రులో ప్రదర్శించబడింది.

సంబంధిత పోస్ట్

✕
✕