పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉన్నందున అందరికి పోషకాహారం అందించే లక్ష్యంగా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పని చేస్తుందని అంగన్వాడీ సూపర్ వైజర్ మంగ అన్నారు. పెద్దాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని సామర్లకోట పట్టణం బ్రౌన్ పేట సెక్టార్ పరిధిలో పోషకాహార మాసోత్సవాలలో భాగంగా పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన, పోషకాహార ప్రదర్శన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్