జాబ్ మేళాలో 350 మందికి ఉపాధి అవకాశాలు

పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో శుక్రవారం వికాస ప్రాజెక్టుచే మహారాణీ కళాశాలలో నిర్వహించిన మెగాజాబ్ మేళాలో 350 మంది యువతకు ఉపాధి అవకాశాలు ఆయా ప్రముఖ సంస్థల్లో లభించినట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. రానున్న కాలంలో 20 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే చినరాజప్ప చెప్పారు.

సంబంధిత పోస్ట్