నేడు సామర్లకోట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం

సామర్లకోట మున్సిపల్ చైర్మన్ పై గురువారం అవిశ్వాసం పెట్టనున్నారు. సామర్లకోట మున్సిపల్ ఛైర్మన్ గంగిరెడ్డి అరుణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అవిశ్వాస తీర్మానానికి అనుమతి కోరుతూ.. 22 మంది కౌన్సిలర్లు సంతకాలతో ఇచ్చిన ఫామ్ 1 అప్లికేషన్ ను కలెక్టర్ షణ్మోహన్ పరిశీలించారు. గురువారం ప్రత్యేక సమావేశానికి ఆదేశించారు. ఇప్పటికే వైసీపీ కౌన్సిలర్లు క్యాంప్ నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్