పెద్దాపురం: పెళ్లిలో వివాదం.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

పెద్దాపురం మండలం జీ. రాగం పేటలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక వివాహ కార్యక్రమంలో డీజే సౌండ్స్ కార్యక్రమంలో స్వల్ప వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసింది. రాళ్ల తోను, కర్రల తోను స్వయిర విహారం చేయడంతో ఇరువర్గాలకు చెంది 20 మంది గాయపడ్డారు. పెద్దాపురం పోలీసులు చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు.

సంబంధిత పోస్ట్