సామర్లకోట: నటి సూర్యకాంతం జయంతి వేడుకలు

చలనచిత్ర రంగంలో గయ్యాలి అత్త పాత్రలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పారుచుకున్న సూర్యకాంతం.. సామర్లకోట మండలం వెంకట కృష్ణ రాయపురం గ్రామానికి చెందిన వారవడం తమకు ఎంతో గర్వ కారణమని వెంకట్ కృష్ణ రాయపురం ఇంచార్జి సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వర రావు, మాజీ సర్పంచ్ కుర్ర నారాయణ స్వామిలు అన్నారు. సూర్యకంతం స్వగ్రామంలో సోమవారం శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్