సామర్లకోట: పాము కాటుకు గురై రైతు మృతి

పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతు బుధవారం పాము కాటుతో మృతిచెందారు. సామర్లకోట మండలం హుస్సేనపురానికి చెందిన వీర వెంకట సత్యనారాయణ(58)ను పొలంలో విష సర్పం కాటు వేయడంతోకాటువేయడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సామర్లకోట ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు.తరలించారు. పరిస్థితి విషమించడంతో సత్యనారాయణ మృతి చెందినట్లుమృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్