సామర్లకోట: ప్రభుత్వ విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

సామర్లకోట మండలంలో ప్రభుత్వ పాఠశాలల సందర్శనలో భాగంగా సోమవారం పెద్ద బ్రహ్మదేవంలో ప్రాథమిక పాఠశాల 1, పాఠశాల 2లను ఎంఈవో శివరామ కృష్ణయ్య సందర్శించారు. ముందుగా పాఠశాల విద్యార్థుల పఠన నైపుణ్యాలను, రాత నైపుణ్యాలను పరిశీలించారు. ప్రతి తరగతివిద్యార్థుల వర్క్ బుక్ కరెక్షన్స్, టెక్స్ట్ బుక్ కరెక్షన్స్, సిలబస్ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్