సామర్లకోట: నేరాల అదుపునకు వ్యాపారులు సహకరించాలి

సామర్లకోట పట్టణం రవాణాలో జిల్లాలోనే ముఖ్యమైన కూడలి ఐనందున ఇక్కడ నేరాలు జరిగే అవకాశం అధికంగా ఉంది. వాటిని అదుపు చేసేందుకు వ్యాపారులు తమ తమ వ్యాపారాల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గురువారం పలు జనరద్ది ప్రదేశాలను పరిశీలించారు. స్థానిక సిఐ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ గరగారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్