సామర్లకోట: ఫ్లై ఓవర్ వంతెన వద్ద లారీలు ఢీ

సామర్లకోట ఫ్లై ఓవర్ వంతెన ఏడీబీ రోడ్లో సోమవారం రాత్రి రెండు లారీలు ఢీకొట్టుకున్నాయి. త్రుటిలో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఒక కార్పొరేట్ సంస్థకు చెందిన పార్సిల్ లారీ, మరో మూడు లారీల మధ్య ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. వాహనాలు డ్యామేజ్ మినహా ఎవరికి ప్రమాదం జరగలేదని వివరించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అడపా గంగారావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్