పిఠాపురంలో రేపు కాపు ఐక్యవేదిక సమావేశం

పిఠాపురంలో స్థానిక సూర్యరాయ గ్రంథాలయంలో కాపు ఐక్యవేదిక సంక్షేమ సంఘం ప్రతి సంవత్సరం జరుపుకునే వన సమారాధన ఆత్మీయ కలయక విందుకు పార్టీలకు అతీతంగా నిర్వహించేందుకు కాపు ఐక్యవేదిక సిద్ధమైంది. అధ్యక్షులు బుర్ర అనుబాబు సమక్షంలో సమావేశం అక్టోబర్ 26తేదీన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి పిఠాపురం నియోజకవర్గంలోని కాపు ప్రజలు తప్పని సరిగా హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్