గొల్లప్రోలులో కోడి పందేలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ గొల్లప్రోలు పట్టణంలో గల కోడిపందేలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. కోడి పందేలు అనేవి సంక్రాంతికి ఆనాదిగా వస్తున్న సాంప్రదాయమని, ఎక్కడా కోడికి కత్తులు లేకుండా పందేలు జరపాలని సూచించారు.

సంబంధిత పోస్ట్