కాకినాడ: రేపు పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం 9: 50 నిమిషాలకు పవన్ కళ్యాణ్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరుతారు. 10: 50 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి క్యాంప్ ఆఫీస్ కి చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు మంగళగిరి క్యాంప్ ఆఫీసు నుంచి చిత్రాడ హెలికాప్టర్ లో చేరుకుంటారు. 3: 45 నిమిషాలకు చిత్రాడలో జరిగే సభలో పవన్ పాల్గొంటారు. అనంతరం రాత్రి 7: 50 నిమిషాలకు చిత్రాడ సభ నుంచి కాకినాడ చేరుకుంటారు.

సంబంధిత పోస్ట్