పిఠాపురం: పారిశుద్ధ్య పనుల్లో అశ్రద్ధ వహించిన అధికారులు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన వెళ్లే మార్గం తప్ప మెయిన్ రోడ్డు మరియు మిగిలిన వీధుల్లో పారిశుద్ధ్య పనులు చేయకపోవడంతో పలు విమర్శలకు తావు తీస్తుంది. గత రెండు రోజులుగా పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో పుర ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం పిఠాపురం పట్టణంలో గల వీధులన్నీ చెత్త మయంగా దర్శనం ఇస్తున్నాయి.

సంబంధిత పోస్ట్