పిఠాపురం: బామ్మ కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్

యు. కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన విజయం సాధిస్తే వేగులమ్మకు గరగ చేయిస్తానని మొక్కుకున్నారు. పవన్ గెలవడంతో తాను దాచుకున్న పింఛను సొమ్ము రూ. 27 వేలతో గరగ చేయించి ఇటీవల సమర్పించారు. ఆమెకు తనతో కలిసి భోజనం చేయాలని ఉందని తెలిసిన వెంటనే పవన్ బామ్మను శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యలయానికి ఆహ్వానించి ఆవిడతో కలిసి భోజనం చేసి లక్ష రూపాయల చీరను అందించారు.

సంబంధిత పోస్ట్