స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు ప్రణాళికలు

స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించాలని ఎంపీడీవో శర్మ కోరారు. ఎంపీపీ కార్యాలయంలో శనివారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రణాళికలు రూపొందించే విధానంపై అవగాహన కల్పించారు. ఏఎస్ఓ శ్రీరామ చంద్రమూర్తి, ఏవో సత్యనారాయణ, ఏపీవో కొండలరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమణ, పశువైద్యాధికారి హిమజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్