పిఠాపురం పట్టణంలో నేడు పవర్ కట్

33 కెవి విద్యుత్ లైన్లు మరమ్మతులు నేపథ్యంలో పిఠాపురం పట్టణంలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియచేశారు. రాజుగారి కోట, సీతయ్యగారి తోట, మున్సిపల్ ఆఫీస్, విద్యుత్ నగర్ విరవాడ, కాకినాడ రోడ్డు , గాంధీ బొమ్మ సెంటర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం విధిస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఏఈ ప్రభాకర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్